కీ”శే” అన్నభీమొజు ఆచారి గారి కనిష్ట పుత్రుడు కీ”శే” లోహిత చారి యొక్క మూడవ వర్ధంతి సందర్భంగా, వారి జ్ఞాపకార్థం, ఆచారి ఫౌండేషన్ ద్వారా Rs.5000/- రూపాయలను, గుంటోజు రవి గారు గత నెల 17వ తారీకున అకాల మరణం చెందడం వలన, వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పెంటర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు దేవలపల్లి అశోక్ చారి గారు మరియు మాజీ ప్రధాన కార్యదర్శి కొప్పోజు వెంకటాచారి గారు, గుంటోజు వాసు గారు, మాజీ చైర్మన్ సల్లోజు శ్రీనివాస్ చారి గారు మరియు మిగతా కార్పెంటర్స్ సోదరుల ఆధ్వర్యంలో 50 కేజీల రైస్ ను కూడా అందజేయడం జరిగింది🙏.